It seems that Bharatiya Janata Party has conducted a survey on how many seats can be won in Telangana if elections are held now | ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఎన్ని సీట్లు గెలుచుకోగలమనే అంశంపై భారతీయ జనతాపార్టీ సర్వే నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భువనగిరిలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పలు వివరాలను వెల్లడించారు. సర్వే పూర్తయిందని, రెండురోజుల క్రితమే నివేదిక అందిందని తెలిపారు
#telangana
#bjp
#trs
#congress